1878లో వారపత్రికగా మొదలై, 1889 నుంచి దినపత్రికగా వెలువడుతోన్న హిందూ, ప్రజాదరణను స్థిరంగా పెంచుకుంటూ ప్రస్తుతం భారతదేశంలోనూ విదేశాలలోనూ కలిపి పది లక్షలకు పైబడిన సర్కులేషన్ తో 30 లక్షల మంది పాఠకులను చేరుతోంది. ఆన్లైన్ ఎడిషన్ () ప్రారంభించి ప్రతి గంటకు తాజా వార్తలను అందించడం మొదలుపెట్టిన తొలి భారతీయ పత్రికల్లో హిందూ ఒకటి. హిందూ పత్రిక ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది.
ద హిందూ దినపత్రిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Ground Truth Answers: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంతమిళనాడు రాష్ట్రంలోని చెన్నైతమిళనాడు రాష్ట్రంలోని చెన్నై
Prediction: